ఇద్దరు రైడర్లు పోటీ పడ్డారు కాని.... రైడింగ్ లో కాదు. కొట్టుకోవడంలో... ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. అడ్డదిడ్డంగా బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి ఓ మోటో వ్లాగర్ కు అడ్డంగా వచ్చాడు. దీనితో మోటో వ్లాగర్ అతనితో గొడవ పడ్డాడు. వీరిద్దరి గొడవ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.