సుప్రీం హీరో సాయిదుర్గతేజ్ పుట్టిన రోజు సందర్బంగా స్టేజి మీద స్వీట్ బాక్స్ ఇచ్చిన చిన్న పాప. ఆ చిన్నారితో ముచ్చటించిన సుప్రీం హీరో. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.