మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్లో 54 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 3వ తేదిన జరిగింది.