ఎవరి స్థాయికి తగ్గట్లు వారు తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటుంటారు. తమకున్న కొద్దిపాటి బాత్రూమంత స్థలంలోనే మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. HYDలో ఇలాంటి అగ్గిపెట్టె బిల్డింగ్స్ చాలా ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.