యాదాద్రి జిల్లాలో జరిగిన ఘటన వీడియో వైరల్ గా మారింది. 80 ఏళ్ల ముసలమ్మ... ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటింది. 23 ఏళ్ల యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయాడు.