75 ఏళ్ల వృద్ధ రైతు దంపతులు వారి పొలంను దున్నుకోవడానకి ఎద్దులు లేక, వారే ఎద్దులుగా మారి పొలం దున్నుకున్నారు. ఈ ఘటన లాథూర్ జిల్లాలో జరిగింది. ఈ వీడియో మొత్తం దేశాన్ని కలిచివేసింది.