ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం కోల్‌కతాకి చేరుకున్నారు. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి 70 అడుగులు తన విగ్రహాన్ని మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు.