పాకిస్తాన్ కు చెందిన 6 ఏళ్ల టాలెంటెడ్ సోనియా ఖాన్ క్రికెట్ మీద మక్కువతో ఆడుతుంది. రోహిత్ శర్మ లాగానే పుల్ షాట్స్ కొడుతూ అందరిని అలరించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.