సుమారు 500 కోళ్లు మృతి. చనిపోయిన 500పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు. ఆందోళన చెందుతున్న రైతు. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు చనిపోయి ఉండొచ్చని అనుమానం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫామ్లో ఘటన