కడప బొలగుంది చెరువు అటవీ రేంజ్లో సీ గ్రేడ్ కు చెందిన 40 ఎర్ర చందన గుండలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను పట్టుకోగా.... ఒకరు తప్పించుకున్నాడు. అడవీలో కూంబీంగ్ చేసే సమయంలో గుర్తించామని అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ తెలియజేశారు.