ముగ్గురు అమ్మాయిలు రోడ్డుపై తిరుగుతూ రీల్స్ చేశారు. అయితే మెయిన్ రోడ్డుపై హల్ చల్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.