రీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్‌కి లోయర్ మానేర్ డ్యామ్‌లో 25 కిలోల బొచ్చే చేప వలకు చిక్కింది. ఈ భారీ చేపను అమ్మడం వల్ల సంపత్‌కి 3500 రూపాయలు వచ్చాయట