భోపాల్లోని మిస్రోడ్ ప్రాంతంలో కొత్తగా తెరిచిన కేఫ్ పై 20 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు కర్రలు, కత్తులు పట్టుకుని లోపలికి చొరబడి ధ్వంసం చేశారు. ఈ వీడియోలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.