కుండపోత వర్షంలో ఇద్దరు చిన్నారులు ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది ప్రతి ఒక్కరి బాల్యపు రోజులను గుర్తుచేస్తుంది.