మహాశివరాత్రి వస్తున్నా సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడెపు రజినీకాంత్ అనే సూక్ష్మ కళాకారుడు సుమారు 10 గంటలపాట శ్రమించి 109 శివలింగాలను తయారు చేసాడు.