102 ఏళ్ల వయసులో 3వ సారి శబరి కొండపైకి చేరుకొని దీక్ష వరమించిన అయ్యప్ప భక్తురాలు పారుకుట్టి అమ్మ. కుటుంబ సభ్యుల, సిబ్బంధి సహాయంతో ఆలయాన్ని సందర్శించింది. 2023లో మొదటిసారి 100 ఏళ్ల వయసులో దీక్ష తీసుకుంది.