తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం వడ్డించిన వరంగల్ అత్తామామలు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.