పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, గట్టేపల్లి మానేరు వాగులో ఇసుక తీస్తుండగా నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీంతో వాగు మధ్యలో 10 మంది కూలీలు చిక్కుకుపోయారు.