Share News

సత్తా చాటిన తుని యువకుడు

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:55 AM

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కాకినాడ జిల్లా తునికి చెందిన యువ కుడు తిరుమలనేడి సాయి స్థానం సాధించాడు. ఇటీవల అతడు తయారుచేసిన అతి చిన్న మోటార్‌ వీల్‌ (ద స్మా లెస్ట్‌ మోటరైజ్డ్‌ పోటరీ వీల్‌) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది

సత్తా చాటిన తుని యువకుడు
సర్టిఫికెట్లతో సాయి

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కాకినాడ జిల్లా తునికి చెందిన యువ కుడు తిరుమలనేడి సాయి స్థానం సాధించాడు. ఇటీవల అతడు తయారుచేసిన అతి చిన్న మోటార్‌ వీల్‌ (ద స్మా లెస్ట్‌ మోటరైజ్డ్‌ పోటరీ వీల్‌) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ మేరకు సాయికి వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందింది. అతి చిన్న కుండ లు తయారు చేసే మోటార్‌ వీల్‌ తయారు చేసి మరోసారి గిన్నిస్‌ రికార్డ్స్‌లోఅతడు స్థానం సాధించాడు.

Updated Date - Dec 10 , 2025 | 12:55 AM