ఎద్దు తెలివితేటలను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:31 PM
పంజాబ్: కొన్ని కొన్ని జంతువులకు కూడా తెలివితేటలు మెండుగా ఉంటాయి. ఏనుగులు, కోతులు, డాల్ఫిన్‌లు.. అయితే కొన్ని కొన్ని సార్లు మనం పెంచుకునే జంతువులు కూడా తమ మేథస్సుతో ఆశ్చర్యపరుస్తుంటాయి.
పంజాబ్: కొన్ని కొన్ని జంతువులకు కూడా తెలివితేటలు మెండుగా ఉంటాయి. ఏనుగులు, కోతులు, డాల్ఫిన్‌లు.. అయితే కొన్ని కొన్ని సార్లు మనం పెంచుకునే జంతువులు కూడా తమ మేథస్సుతో ఆశ్చర్యపరుస్తుంటాయి. కుక్కలు ఈ స్థానంలో మొదటి వరుసలో నిలుస్తాయి. యజమానిపై విశ్వసంతోపాటు వాటికి తెలివి కూడా ఎక్కువే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఎద్దు తన ప్రవర్తనతో నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఎద్దులు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు.. బుద్దిని కూడా వాడతాయని నిరూపించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆ ఎద్దుకు అభిమానిగా మారిపోయారు. ఇంతకూ ఆ ఎద్దు ఏం చేసిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 02 , 2024 | 12:31 PM