అన్నవారం సత్యదేవునికి వైసీపీ పంగనామాలు..

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:34 PM

కాకినాడ: ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం అధికారుల విధి.. ప్రతి పైసా ఖర్చు ఆలయ ప్రతిష్టను పెంచేలా ఉండాలి తప్పా.. భక్తుల్లో కొత్త అనుమానాలకు తీవివ్వకూడదు. గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.

కాకినాడ: ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం అధికారుల విధి.. ప్రతి పైసా ఖర్చు ఆలయ ప్రతిష్టను పెంచేలా ఉండాలి తప్పా.. భక్తుల్లో కొత్త అనుమానాలకు తీవివ్వకూడదు. గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. దేవుడి కంటే ముందు దేవాదాయ శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకే అధికారులు పోటీ పడ్డారు. భజనకు పెద్ద పీట వేస్తూ దేవుడి సొమ్మును దుర్వినియోగం చేశారు. దాంతో అన్నవరం సత్యదేవుని ఖజానా గుల్ల గుల్ల అయిందని ఇప్పుడు బయటపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రాఫిక్ కష్టాలు.. పోలీసుల సరికొత్త ప్రయోగం..

ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో సీఎం చంద్రబాబు..

ఏపీ మహిళలకు శుభవార్త...

దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 11 , 2024 | 05:06 PM