ఆ ఇద్దరు లేకపోతే వైసీపీ పరిస్థితి ఏంటీ?

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:00 PM

అమరావతి: నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ వచ్చే ఎన్నికల్లో అది మంచుకోటగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలే చెబుతున్నారు. జిల్లాలో కీలకమైన నేత.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.

అమరావతి: నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ వచ్చే ఎన్నికల్లో అది మంచుకోటగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలే చెబుతున్నారు. జిల్లాలో కీలకమైన నేత.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వీపీఆర్ దారెటు? సొంతపార్టీ నేతలే వేమిరెడ్డిపై ఆరోపణలు చేయడానికి కారణాలేంటి? వీపీఆర్ దారిలోనే మరో ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి కూడా పయనించబోతున్నారా? ఈ ఇద్దరు నేతలు లేకపోతే వైసీపీ పరిస్థితి ఏంటీ? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 13 , 2024 | 12:21 PM