జీతాలు లేక అల్లాడుతున్న వీఆర్ఏలు..
ABN, Publish Date - Jan 02 , 2024 | 10:06 AM
హైదరాబాద్: ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాలు క్రమబద్దీకరణ సాధించుకున్న వీఆర్ఏలు.. దాని ప్రయోజనాలను పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడుతున్నారు. పోస్టుల్లో నియమించి వారికి జాబ్ చాట్‌ను మాత్రం ఖరారు చేయలేదు.
హైదరాబాద్: ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాలు క్రమబద్దీకరణ సాధించుకున్న వీఆర్ఏలు.. దాని ప్రయోజనాలను పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడుతున్నారు. పోస్టుల్లో నియమించి వారికి జాబ్ చాట్‌ను ఖరారు చేయలేదు. ఉద్యోగ గుర్తింపు ఐడీ కూడా జారీ చేయలేదు. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నా.. నెల నెలా జీతభత్యాలు అందడంలేదు. గడిచిన నాలుగు నెలల జీతంతోపాటు ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం 80 రోజులపాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 02 , 2024 | 10:06 AM