ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయసాయికి సొంత పార్టీలోనే శత్రువులు

ABN, Publish Date - Jul 18 , 2024 | 09:07 AM

అమరావతి: వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సొంతపార్టీలోనే శత్రువులు ఉన్నారా? ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించి మెడకు ఉచ్చు బిగించాలని చూస్తున్నారా? ప్రత్యక్ష రాజకీయాల రొంపులో తనను దించి ఓడించారని విజయసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా?

అమరావతి: వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సొంతపార్టీలోనే శత్రువులు ఉన్నారా? ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించి మెడకు ఉచ్చు బిగించాలని చూస్తున్నారా? ప్రత్యక్ష రాజకీయాల రొంపులో తనను దించి ఓడించారని విజయసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? వరుస వివాదాల్లో చిక్కుకుని ఉక్కిబిక్కిరి అవుతున్నారా?.. ఇటీవల వివాహేతర సంబంధం ఈ నేత మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారంలో ఓ బిడ్డకు తండ్రి అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాను చిక్కుకున్న ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక తలబాదుకుంటున్నారు. ఇక నిందా అని కొందరంటుంటే.. కాదు నిజం నిప్పులాంటిదని మరి కొందరు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మార్క్ కొత్త దందా..

శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల నేడు..

కలకలం రేపుతున్న ఎంపీడీవో అదృశ్యం..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 09:07 AM

Advertising
Advertising