కేటీఆర్‌కు తన సొంత ఇలాకాలోనే ఇబ్బందులు..
ABN, Publish Date - Jan 30 , 2024 | 09:36 AM
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తన సొంత ఇలాకాలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు స్థానిక నేతలంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తన సొంత ఇలాకాలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు స్థానిక నేతలంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందనే టెన్షన్ వెంటాడుతోంది. ఓ వైపు కేటీఆర్ బుజ్జగిస్తుంటే.. మరోవైపు కారు పార్టీ కేడర్ కాంగ్రెస్ వైపు చూస్తోందా?. పార్లమెంట్ ఎన్నికలు కేటీఆర్‌కు సవాల్‌గా మారాయా? నిన్నా.. మొన్నటి వరకు కేటీఆర్‌ను అంటిపెట్టుకుని ఉన్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 30 , 2024 | 09:36 AM