నాపై వైసీపీ తప్పుడు ప్రచారం: పితాని

ABN, Publish Date - Jan 23 , 2024 | 12:11 PM

పశ్చిమ గోదావరి: తన పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఒర్వలేకనే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు.

పశ్చిమ గోదావరి: తన పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఒర్వలేకనే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియా, అసత్య ప్రచారాల్లో పట్టా పొందారని ఎద్దెవా చేశారు. ఆచంట నియోజక వర్గంలో ఆయన టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి పితాని కార్యక్రమం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది.. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పితాని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated at - Jan 23 , 2024 | 12:11 PM