టీడీపీలోకి వైసీపీ కీలక ఎమ్మెల్యేలు!
ABN, Publish Date - Jan 25 , 2024 | 09:49 AM
అమరావతి: రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు వ్యవహారం, అధికార పక్షం వైసీపీలో పెద్ద చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు చూస్తున్నారు.
అమరావతి: రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు వ్యవహారం, అధికార పక్షం వైసీపీలో పెద్ద చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడానికి 12 మంది ఎమ్మెల్యేలు ఆయన సమయం కోరినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వారిలో 8 మంది ప్రస్తుతం హైదరాబాద్‌లో మకాం వేసి.. చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి భేటీ అవడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 25 , 2024 | 09:49 AM