నిజాయితీగా ఉంటే ట్రాన్స్‌ఫర్ తప్పదు..
ABN, Publish Date - Mar 05 , 2024 | 09:58 AM
తిరుపతి: సమర్ధవంతగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన 20 రోజులకే మల్లికా గార్గ్ బదిలీ అయ్యారు.
తిరుపతి: సమర్ధవంతగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన 20 రోజులకే మల్లికా గార్గ్ బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్లు సమాచారం. ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా నిబద్ధతతో పనిచేసిన ఆమెపై ఊహించని రీతిలో ఎందుకు బదిలీ వేటు పడింది? దీని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 05 , 2024 | 09:58 AM