జగన్ కేబినెట్‌లో ఆయనో కీలక మంత్రి..
ABN, Publish Date - Jan 08 , 2024 | 12:00 PM
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఆయనో కీలక మంత్రి.. పైగా నోరున్న నేతగా పేరుంది. ఆయన పట్ల వైసీపీలో రోజు రోజుకూ అసమ్మతి పెరుగుతోంది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఆయనో కీలక మంత్రి.. పైగా నోరున్న నేతగా పేరుంది. ఆయన పట్ల వైసీపీలో రోజు రోజుకూ అసమ్మతి పెరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేశారనే విమర్శలు ఉన్నాయి. తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంతకూ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? తదితర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 08 , 2024 | 12:00 PM