ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్?

ABN, Publish Date - Jan 23 , 2024 | 11:48 AM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి మూడో వారంలో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన వెలువడింది.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి మూడో వారంలో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన వెలువడింది. ఈసారి అంతకంటే కొన్ని రోజులు ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. కాగా సోమవారం తుది ఓటర్ల జాబితా కూడా విడుదల అయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated at - Jan 23 , 2024 | 11:51 AM