చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్
ABN, Publish Date - Jan 02 , 2024 | 10:17 AM
హైదరాబాద్: మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది! రాజధాని నగరంలో నిశ్శబ్దంగా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇది.. కొత్తగా వచ్చిన జేఎన్1 వేరియంట్ తాలూకూ సైలెంట్ వేవ్ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్: మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది! రాజధాని నగరంలో నిశ్శబ్దంగా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇది.. కొత్తగా వచ్చిన జేఎన్1 వేరియంట్ తాలూకూ సైలెంట్ వేవ్ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ), టిగ్స్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ-బెంగళూరు) శాస్త్రజ్ఞులు జంటనగరాలకు సంబంధించిన మురుగునీటి నమూనాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 02 , 2024 | 10:24 AM