హైకమాండ్ పిలుపు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jan 10 , 2024 | 11:22 AM
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వెళతారు. ఐఏసీసీ ఇన్చార్జ్ మున్సీకి కూడా అధిష్టానం నుంచి పిలుపొచ్చింది.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వెళతారు. ఐఏసీసీ ఇన్చార్జ్ మున్సీకి కూడా అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవులు భర్తీపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అధినేత రాహుల్ గాంధీతో చర్చించే అవకాశముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 10 , 2024 | 11:23 AM