ఏపీలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం

ABN, Publish Date - Jan 16 , 2024 | 11:16 AM

అమరావతి: ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో వేడి రాజుకుంది. పొత్తులు, ఎత్తులతో రాజకీయ రంగు మారుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళుతుండగా వైసీపీ మాత్రం గత్యంతరం లేని పరిస్థితిలో ఒంటరిగా మిగులుతోంది.

అమరావతి: ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో వేడి రాజుకుంది. పొత్తులు, ఎత్తులతో రాజకీయ రంగు మారుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళుతుండగా వైసీపీ మాత్రం గత్యంతరం లేని పరిస్థితిలో ఒంటరిగా మిగులుతోంది. ఆ పార్టీతో పొత్తుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి వెళితే ఎలా ఉంటుంది? వెళ్లకపోతే పరిస్థితి ఏంటి? అనే అంశంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 16 , 2024 | 11:17 AM