ఏపీకి సీఈసీ రాక ..

ABN, Publish Date - Jan 08 , 2024 | 11:47 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏర్పాట్లు, సన్నద్దతను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు సోమవారం రాత్రి విజయవాడ రానున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏర్పాట్లు, సన్నద్దతను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు సోమవారం రాత్రి విజయవాడ రానున్నారు. వారి వెంట ఈసీ ఉన్నతాధికారులు కూడా వస్తున్నారు. వారంతా నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు. ఈసీ బృందం రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 08 , 2024 | 11:47 AM