కాంగ్రెస్‌ వైపు బీఆర్ఎస్ నేతల చూపులు..!

ABN, Publish Date - Jan 17 , 2024 | 12:20 PM

హైదరాబాద్: ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవి. కానీ కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. రాను రాను విలువలు పడిపోతున్నాయి. కొందరు నేతలు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్: ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవి. కానీ కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. రాను రాను విలువలు పడిపోతున్నాయి. కొందరు నేతలు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు. పదవీ, పవర్ లేకపోతే తట్టుకోలేకపోతున్నారు. విపక్షంలో ఉండి కొట్లాడే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇంతకాలం బీఆర్ఎస్‌లో ఉండే నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు చాలా మంది నేతలు పావులు కదుపుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 17 , 2024 | 12:20 PM