వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:04 AM

ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. వైసీపీ నేతలు ఎక్కడకు వెళ్లినా ప్రజా వ్యతిరేకత ఎదురౌతోంది. మాకు మీరు ఒరగబెట్టింది ఏంటంటూ ప్రజలు వైసీపీ నేతలపై ఎదురుతిరుగుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. వైసీపీ నేతలు ఎక్కడకు వెళ్లినా ప్రజా వ్యతిరేకత ఎదురౌతోంది. మాకు మీరు ఒరగబెట్టింది ఏంటంటూ ప్రజలు వైసీపీ నేతలపై ఎదురుతిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై మహిళలు తిరగబడ్డారు. గ్రామంలొ ఓ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను మహిళలు అడ్డుకున్నారు. గ్రామంలో నీళ్లు లేవని, రోడ్లు అద్వాహ్నంగా ఉన్నాయంటూ నిలదీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 30 , 2024 | 11:04 AM