తెలంగాణ పర్యటనకు అమిత్ షా..
ABN, Publish Date - Jan 27 , 2024 | 09:31 AM
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పూరించబోతున్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులతో కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పూరించబోతున్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులతో కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఆదివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్ షా కేడర్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలు, మహిళా మేధావులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 27 , 2024 | 09:31 AM