Share News

సీఎం రేవంత్‌ను కలిసిన షర్మిల

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:32 AM

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సోమవారం రేవంత్‌ నివాసంలో వారిద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాద పూర్వకమే అయినా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారి

సీఎం రేవంత్‌ను కలిసిన షర్మిల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సోమవారం రేవంత్‌ నివాసంలో వారిద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాద పూర్వకమే అయినా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. సినీ హీరో అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. బీఆర్‌ఎస్‌ నుంచి నాగార్జున సాగర్‌ టిక్కెట్టును ఆశించిన ఆయన.. రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Feb 13 , 2024 | 03:32 AM