Share News

ఇప్పుడైనా పరిష్కరిస్తారా?

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:50 PM

భువనగిరి మునిసిపాలిటీలోని 8వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో చివరికి ఇలా ప్లెక్సీ ఏర్పాటుచేసి నిరసన తెలిపారు.

ఇప్పుడైనా పరిష్కరిస్తారా?

భువనగిరి మునిసిపల్‌ కార్యాలయం వెళ్లే దారిలో సమస్యలతో వెలసిన ఫ్లెక్సీ

భువనగిరి మునిసిపాలిటీలోని 8వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో చివరికి ఇలా ప్లెక్సీ ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. పలు సమస్యలపై ఇప్పటికే నాలుగుమార్లు విన్నవించినా పరిష్కరించకపోవడంతో ఐదోమారు విన్నవించేందుకు రాంనగర్‌ యూత అసోసియేషన పేరుతో ప్లెక్సీ ఏర్పాటుచేశారు. కాగా, ఈ ప్లెక్సీ ఏర్పాటు స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated Date - Nov 30 , 2024 | 11:50 PM