హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:38 AM
రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, హిం దువులపై దాడులను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయో ధ్య రవీందర్, బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు.
కోల్‌సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, హిం దువులపై దాడులను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయో ధ్య రవీందర్, బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో నిరసన కార్యక్రమం నిర్వ హించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా జరిపా రు. ఈ ధర్నాను ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీం దర్, బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ మాట్లాడారు. అనంతరం కార్పొ రేషన్ అసిస్టెంట్ కమిషనర్లు రాజు, రాయలింగులకు వారు వినతిపత్రం అందిం చారు. వీహెచ్‌పీ నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, బజరంగ్‌దళ్ జిల్లా సంయో జక్ సంపత్‌యాదవ్, అడిగొప్పుల రాజు, వెంకటస్వామి, మునగాల సంపత్, లింగ న్న, కుంభార్ దిగంబర, అజయ్, దుర్గా వాహిణి, తిరుమల, అన్నపూర్ణ, భవాని, దువాసి తిరుపతి, పైతరి రాజు, పున్నం శశికుమార్, అనిరుధ్, రాజేష్, చక్రవాణితో పాటు 300మంది కార్యకర్తలు పాల్గొన్నారు.