Share News

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:52 PM

కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Raithu Bazar)లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.27, వంకాయ రూ.50, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.35, బజ్జి మిర్చి రూ.60, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.42, క్యాబేజీ రూ.33, బీన్స్‌ రూ.60, క్యారెట్‌ రూ.70, గోబి పువ్వు రూ.18, దొండకాయ రూ.28, చిక్కుడుకాయ రూ.65లకు విక్రయిస్తున్నారు.

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Raithu Bazar)లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.27, వంకాయ రూ.50, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.35, బజ్జి మిర్చి రూ.60, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.42, క్యాబేజీ రూ.33, బీన్స్‌ రూ.60, క్యారెట్‌ రూ.70, గోబి పువ్వు రూ.18, దొండకాయ రూ.28, చిక్కుడుకాయ రూ.65, గోరుచిక్కుడు రూ.40, బీట్‌రూట్‌ రూ.47, క్యాప్సికం రూ.65, ఆలుగడ్డ రూ.39, కీర రూ.18, దోసకాయ రూ.35, సొరకాయ రూ.25, పొట్లకాయ రూ.18, కంద రూ.65, ఉల్లిపొరక రూ.50, ఉల్లిగడ్డ రూ.45, మామిడి కాయ రూ.15-20లకు విక్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: కేసీఆర్‌పై పిచ్చి ప్రచారాలు చేస్తే ఊరుకోం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్


city9.2.jpg

అలాగే.. అరటికాయ రూ.8-9, చామగడ్డ రూ.35, ముల్లంగి రూ.4-5, చిలగడ దుంప రూ.35, గుమ్మడికాయ రూ.30, నిమ్మకాయలు రూ. 50-60, మునగకాయలు రూ.8-10, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు రూ.40, ఎండు మిర్చి రూ.220, అల్లం రూ.160, వెల్లుల్లి రూ. 380, చింతపండు రూ.140, పండు మిర్చి రూ.80, ఉసిరి రూ.80, కరివేపాకు రూ.70, పర్వల్‌ రూ.45, పల్లికాయ రూ.70, లోబా రూ. 45, ఆ కాకరకాయ రూ. 100. పైన పేర్కొన్న ధరలు శనివారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన

ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2024 | 12:52 PM