Share News

Kumaram Bheem Asifabad: క్షేత్ర పర్యటనలో శిక్షణ బీట్‌ అధికారులు

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:55 PM

బెజ్జూరు/పెంచికలపేట, అక్టోబరు 20 (ఆంధ్ర జ్యోతి): దూలపల్లి ఫారెస్టు అకాడమిలో శిక్షణ పొందుతున్న 35మంది శిక్షణబీట్‌ అధికారులు ఆదివారం బెజ్జూరు, పెంచికలపేట అటవీ ప్రాం తంలో అకాడమిక్‌ కోర్సు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్వరూపరాణి ఆధ్వర్యంలో క్షేత్రపర్యటన చేశారు.

Kumaram Bheem Asifabad:  క్షేత్ర పర్యటనలో శిక్షణ బీట్‌ అధికారులు

బెజ్జూరు/పెంచికలపేట, అక్టోబరు 20 (ఆంధ్ర జ్యోతి): దూలపల్లి ఫారెస్టు అకాడమిలో శిక్షణ పొందుతున్న 35మంది శిక్షణబీట్‌ అధికారులు ఆదివారం బెజ్జూరు, పెంచికలపేట అటవీ ప్రాం తంలో అకాడమిక్‌ కోర్సు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్వరూపరాణి ఆధ్వర్యంలో క్షేత్రపర్యటన చేశారు. కుశ్నపిల్లిలో రాముడు, భీముడు టేకుచెట్లు, బేస్‌ క్యాంపులను, పెంచికలపేటరేంజ్‌ పరిధిలోగల పాలరాపుగుట్టలను పరిశీలించారు. ఇక్కడి అటవీప్రాంత విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సహజమైన అడవులు, వాటివల్ల మానవాళికి కలిగేలాభాలపై తెలుసుకున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 10:55 PM