Share News

హాకీ కుర్రాళ్ల రెండో గెలుపు

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:30 AM

భారత హాకీ కుర్రాళ్లు సుల్తాన్‌ జొహార్‌ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 6-4 గోల్స్‌ తేడాతో గ్రేట్‌ బ్రిటన్‌ను చిత్తుచేసింది. భారత జట్టులో దిల్‌రాజ్‌ సింగ్‌, శర్దానంద్‌

హాకీ కుర్రాళ్ల రెండో గెలుపు

జొహార్‌ బహ్రు (మలేసియా): భారత హాకీ కుర్రాళ్లు సుల్తాన్‌ జొహార్‌ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 6-4 గోల్స్‌ తేడాతో గ్రేట్‌ బ్రిటన్‌ను చిత్తుచేసింది. భారత జట్టులో దిల్‌రాజ్‌ సింగ్‌, శర్దానంద్‌ తివారి చెరో రెండు గోల్స్‌తో విజృంభించగా.. మహ్మద్‌ కొనైన్‌ దాడ్‌, మన్‌మీత్‌ సింగ్‌ చెరో గోల్‌ కొట్టారు.

Updated Date - Oct 21 , 2024 | 12:30 AM