అథ్లెటిక్స్‌లో వినోద్‌కు రజతం
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:18 AM
దక్షిణ ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప (శాఫ్)లో వరంగల్ అథ్లెట్ బానోతు వినోద్ కుమార్ రజత పతకం సాధించాడు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దక్షిణ ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప (శాఫ్)లో వరంగల్ అథ్లెట్ బానోతు వినోద్ కుమార్ రజత పతకం సాధించాడు. చెన్నైలో బుధవారం ముగిసిన 800 మీటర్ల పరుగును వినోద్ 1 నిమిషం 50.07 సెకన్లలో పూర్తి చేసి రెండోస్థాంలో నిలిచాడు. వినోద్ స్వస్థలం వర్ధన్నపేట మండలంలోని ఏనుగల్లు.