Share News

ప్రభావం చూపని గోల్ఫర్లు

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:42 AM

మహిళల గోల్ఫ్‌ వ్యక్తిగత విభాగం మూడో రౌండ్‌లోనూ భారత్‌కు చెందిన అదితి అశోక్‌, దీక్షాడాగర్‌ ప్రభావం చూపలేదు. 14వ స్థానంతో శుక్రవారం ఆట కొనసాగించిన

ప్రభావం చూపని గోల్ఫర్లు

మహిళల గోల్ఫ్‌ వ్యక్తిగత విభాగం మూడో రౌండ్‌లోనూ భారత్‌కు చెందిన అదితి అశోక్‌, దీక్షాడాగర్‌ ప్రభావం చూపలేదు. 14వ స్థానంతో శుక్రవారం ఆట కొనసాగించిన అదితి రౌండ్‌ ముగిసేసరికి 40వ స్థానంలో నిలిచింది. అలాగే దీక్ష 14వ స్థానంతో ఆరంభించి 42వ స్థానంలో నిలిచింది. శనివారం ఆఖరి, నాలుగో రౌండ్‌ జరుగుతుంది.

Updated Date - Aug 10 , 2024 | 06:42 AM