తొలి బ్యాటర్ సమద్..
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:05 AM
రంజీల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి జమ్మూకశ్మీర్ బ్యాటర్‌గా అబ్దుల్ సమద్ (127, 108) అరుదైన ఘనతను అందుకొన్నాడు...
రంజీల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి జమ్మూకశ్మీర్ బ్యాటర్‌గా అబ్దుల్ సమద్ (127, 108) అరుదైన ఘనతను అందుకొన్నాడు. ఒడిశాతో డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో సమద్ ఈ ఫీట్ చేశాడు. జమూ కశ్మీర్ 270, 270 డిక్లేర్ చేయగా.. ఒడిశా 272, 112/8 స్కోర్లు సాధించింది.