Share News

అశ్విన్‌@: 1

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:34 AM

లేటు వయస్సులోనూ భారత స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ రికార్డులను కొల్లగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో 34 వికెట్లు తీసి జహీర్‌ ఖాన్‌ (31)ను అధిగమించాడు. అలాగే డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లో ఇప్పటికే ఆడిన 10 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 53 వికెట్లు...

అశ్విన్‌@:  1

లేటు వయస్సులోనూ భారత స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ రికార్డులను కొల్లగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో 34 వికెట్లు తీసి జహీర్‌ ఖాన్‌ (31)ను అధిగమించాడు. అలాగే డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లో ఇప్పటికే ఆడిన 10 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 53 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ పేసర్‌ హాజెల్‌వుడ్‌ (51) అతడి వెనుక ఉన్నాడు. అంతేకాకుండా వరుసగా మూడు డబ్ల్యూటీసీ ఎడిషన్లలోనూ 50+ వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా 38 ఏళ్ల అశ్విన్‌ నిలవడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో 11 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచిన ఈ భారత స్టార్‌ స్పిన్నర్‌.. మురళీధరన్‌తో కలిసి టాప్‌లో కొనసాగుతున్నాడు.

Updated Date - Oct 02 , 2024 | 01:34 AM