ఓ వ్యక్తి పొలం మధ్యలో నడుస్తూ వెళ్తుండగా.. ఓ ప్రాంతంలో ఏదో కదులుతున్నట్లు అనుమానం కలిగింది. దీంతో గడ్డి మొక్కలను పక్కకు తొలగించి కింద చూడగా చాలా పాములు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి కంగు తిన్నాడు.