భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగం నిత్యం స్మరించుకోవాలి అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్