దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి నటించిన లక్కీ భాస్కర్ సినిమాను నందమూరి నటసింహం బాలయ్య ఫ్యామిలీతో కలిసి చూశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.